Breaking News

rgv-derogatory-comments-on-rajamouli-ntr-ram-charan-photo

దర్శకుడు రాజమౌళి, హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్‌పై సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వలింగ సంపర్కులు అంటూ నీచమైన కామెంట్ చేయడంపై రాంగోపాల్ వర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు.

 గే కల్చర్‌ను ఖండిస్తున్నా

రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ ఫొటోపై రాంగోపాల్ వర్మ తన తొలి పోస్టులో ఈ విధంగా కామెంట్ చేశారు. నాకు మహిళలంటే అమితమైన గౌరవం ఉంది. వారిని బాగా ఆరాధిస్తాను. ఇలా స్వలింగ సంపర్కుల సంస్కృతి (గే కల్చర్)ని బాహాటంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఫేస్‌బుక్‌లో వర్మ పోస్ట్ చేశాడు. అలా, జీసస్, బాలాజీ మీరే చెప్పండి మళ్లీ ఈ ముగ్గురి ఫొటోను షేర్ చేస్తూ వర్మ ‘‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా. పైగా ముగ్గురూ కూడా వివాహితులే. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. తిరుపతి వెంకన్న గారు మీరైనా చెప్పండి” అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు.

మళ్లీ ఈ ముగ్గురి ఫొటోను షేర్ చేస్తూ వర్మ ‘‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా. పైగా ముగ్గురూ కూడా వివాహితులే. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. తిరుపతి వెంకన్న గారు మీరైనా చెప్పండి” అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*